1851-12-22 – On This Day  

This Day in History: 1851-12-22

1851 : ఇండియాలో మొట్టమొదటి గూడ్స్ రైలు రూర్కీ మరియు పిరాన్ కలియార్ మధ్య నడపబడింది. బ్రిటన్ నుండి కొనుగోలు చేసిన ఈ రైలును రూర్కీకి 10 కి.మీ దూరంలోని పిరాన్ కలియార్ ప్రాంతంలో చేపట్టిన కలువ నిర్మాణానికి అవసరమైన మట్టిని రవాణా చేయడానికి ఉపయోగించారు.

Share