1994-08-23 – On This Day  

This Day in History: 1994-08-23

Arati Gupta Saha1994 : పద్మశ్రీ ఆరతి సాహా గుప్త మరణం. భారతీయ బెంగాలీ స్విమ్మర్. ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా మహిళ. పద్మశ్రీ పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణి.

గూగుల్ ఆమెకు డూడుల్‌తో నివాళులర్పించింది. ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

Share