This Day in History: 1996-09-23
1996 : సిల్క్ స్మిత (విజయలక్ష్మి వడ్లపాటి) మరణం. భారతీయ సినీ నటి, నిర్మాత, నృత్యకారిణి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలొ శృంగార పాత్రలకు ఎక్కువగా పనిచేసింది. సినిమాల్లో నటించాడానికి స్మితగా పేరు మార్చుకుంది. ‘వండి చక్రం’లో ఆమె పాత్ర పేరు సిల్క్ గా గుర్తింపు రావడంతో పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది. నిర్మాతగా నష్టపోయింది, మద్యంకు బానిసైంది, మానసికంగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె జీవితం ఆధారంగా ‘డర్టీ పిక్చర్’,’డర్టీ పిక్చర్: సిల్క్ సక్కత్ హాట్ ‘ అనే సినిమాలు వచ్చాయి.