1973-04-24 – On This Day  

This Day in History: 1973-04-24

1973 : భారతరత్న సచిన్ టెండూల్కర్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. ‘ది లిటిల్ మాస్టర్’, ‘మాస్టర్ బ్లాస్టర్’ మారుపేరు పొందాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. అనేక జాతీయ అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు పొందాడు.