This Day in History: 1893-03-26
1893 : పద్మ భూషణ్ ధీరేన్ గంగూలీ (ధీరేంద్ర నాథ్ గంగూలీ) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
‘ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ’, ‘బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్’, ‘లోటస్ ఫిల్మ్ కంపెనీ’ నిర్మాణ సంస్థల వ్యవస్థాపకుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పద్మభూషణ్ గ్రహీత.