This Day in History: 1947-03-26
1947 : పద్మశ్రీ సుభాష్ కాక్ జననం. భారతీయ అమెరికన్ రచయిత, శాస్త్రవేత్త. ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీ-స్టిల్‌వాటర్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగానికి రీజెంట్స్ ప్రొఫెసర్. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ గౌరవ విజిటింగ్ ప్రొఫెసర్.