This Day in History: 1887-07-26
ప్రపంచ ఎస్పెరాంటో భాషా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జులై 26న జరుపుకునే ఆచారం. దాని సృష్టికర్త L. L. జామెన్హోఫ్ ‘ఎస్పరాంటో’ గురించిన మొదటి పుస్తకాన్ని 1887 జూలై 26న ప్రచురించిన జ్ఞాపకార్ధం. ప్రపంచ ఎస్పరాంటో కాంగ్రెస్ సాధారణంగా ఈ రోజున నిర్వహించబడుతుంది. ఎస్పరాంటో అనేది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మాట్లాడే అంతర్జాతీయ సహాయక భాష.
