1985-10-26 – On This Day  

This Day in History: 1985-10-26

1985 : కళైమామణి ఆసిన్ (ఆసిన్ తొట్టుంకల్) జననం. భారతీయ సినీ నటీ, నృత్యకారిణి, బాహుభాషావేత్త, మోడల్. ‘క్వీన్ ఆఫ్ కాలీవుడ్’ బిరుదు పొందింది. తమిళ, తెలుగు హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన నర్తకి. ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. తన డబ్బింగ్ తానే చెప్పుకోగలదు. నటి పద్మిని తర్వాత అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకున్న మలయాళీ నటి ఈమే. తమిళ సినిమా పత్రికలు ఈమెను క్వీన్ ఆఫ్ కాలీవుడ్ అని వర్ణించాయి. ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ, ఐఐఎఫ్ఎ, ఐటిఎఫ్ఎ, ఐటిఎఎ, సంతోషం, స్క్రీన్, స్టార్ డస్ట్, విజయ్, టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరాబుల్ ఉమెన్ అవార్డులతోపాటు మరెన్నో అవార్డులు అందుకుంది. కలైలామణి పురస్కారం పొందింది.