This Day in History: 2015-07-27
2015 : భారతరత్న అబ్దుల్ కలాం (అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం) మరణం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. భారతదేశ 11వ రాష్ట్రపతి.
పద్మ భూషణ్, పద్మ విభూషణ్, వీర సవార్కర్ అవార్డు లతో పాటు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను పొందాడు.