1921-07-28 – On This Day  

This Day in History: 1921-07-28

1921 : చక్కెర కళాప్రపూర్ణ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, రాజకీయవేత్త. ఆంధ్రా షుగర్స్ స్థాపించాడు.

 కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంటులను స్థాపించాడు.  గుంటూరులో నూనెలు, హైడ్రాజినేటెడ్ నూనెలు తయారీ. తాడువాయి, భీమడోలు, కొవ్వూరు, సగ్గొండ లలో వివిధ కర్మాగారాలు స్థాపించాడు. తణుకు మునిసిపాలిటి మొదటి ఛైర్మన్. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.