This Day in History: 1922-09-30

Hrishikesh Mukherjee hrishi da1922 : పద్మ విభూషణ్ హృషి దా (హృషికేష్ ముఖర్జీ) జననం. భారతీయ సినీ దర్శకుడు, ఎడిటర్, నిర్మాత, రచయిత. దాదా ఫాల్కే అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్‌, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందాడు.