2000-11-30 – On This Day  

This Day in History: 2000-11-30

Priyanka Chopra Jonas2000 : ‘మిస్ వరల్డ్ 2000’ 50వ ఎడిసన్ పోటీ యునైటెడ్ కింగ్‌డమ్‌, లండన్‌లోని మిలీనియం డోమ్‌లో జరిగింది. భారతదేశానికి చెందిన ప్రియాంక చోప్రా ‘మిస్ వరల్డ్ 2000’ కిరీటాన్ని గెలుచుకుంది.