2005-10-31 – On This Day  

This Day in History: 2005-10-31

2005 : పద్మ విభూషణ్ అమృతా ప్రీతమ్ సింగ్ (అమృత్ కౌర్) మరణం. పాకిస్తానీ భారతీయ నవలా రచయిత్రి, వ్యాసకర్త, కవయిత్రి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా సమానంగా ఇస్టపడే ప్రముఖ మహిళ.

రాజ్యసభకు నామినేట్ అయింది. అల్ ఇండియా రేడియోలో పనిచేసింది. పంజాబీ భాష యొక్క 20వ శతాబ్దపు ప్రముఖ కవయిత్రిగా పరిగణించబడుతుంది. పద్మశ్రీ, పద్మ విభూషణ్, జ్ఞానపీఠ్, పంజాబ్ రతన్, సాహిత్య అకాడమీ పురస్కారాలతో పాటు గౌరవ డాక్టరేట్లు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుంది.

Share