సంఘటనలు – Page 8 – On This Day  

1780-01-29

1780 : భారతదేశ మొట్టమొదటి ముద్రిత వార్తాపత్రిక ‘హికీస్ బెంగాల్ గెజెట్’ (ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వర్టైజర్) తన ప్రచురణను ప్రారంభించింది. ఇది ఒక ఐరిష్‌ వ్యక్తి ప్రారంభించిన ఆసియాలోనే మొదటి ఆంగ్ల వార్తా వార పత్రిక.

2024-01-26

2024 : తెలంగాణకు చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప కు పద్మశ్రీ అవార్డు లభించింది.

 

2024-01-26

2024 : భారతదేశపు మొదటి మహిళా మావటి (Elephant Handler) ‘పర్బతి బారుహ్‌’ కు పద్మశ్రీ అవార్డు లభించింది.

2024-01-26

2024 : భారతదేశపు మొదటి సంస్కృత హరికథా కళాకారిణి ‘దాలిపర్తి ఉమా మహేశ్వరీ’ కి పద్మశ్రీ అవార్డు లభించింది.

1955-01-08

1955 : పద్మవిభూషణ్ పురస్కారాన్ని ‘పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ’ అనే మూడు విభిన్న అవార్డులుగా వర్గీకరించారు.

 

1998-01-14

1998 : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బులక్ష్మి కి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను అందించారు. దీంతో ఆమె ఈ ఘనత అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించింది.

1926-10-01

పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) స్థాపించబడింది

1991-01-24

1991 : డాక్టర్ ఇందిరా హిందుజా మెనోపాజ్ మరియు అకాల అండాశయ వైఫల్యం ఉన్న రోగుల కోసం ‘ఓసైట్ డొనేషన్ టెక్నిక్‌’ ద్వారా భారతదేశపు మొదటి శిశువును అందించింది.

2002-12-27

 

2002 : మొదటి మానవ క్లోన్ ఈవ్  పుట్టినట్టు ప్రకటించారు.

1950-01-28

1950 : భారతదేశంలోని పార్లమెంటు భవనంలోని ఒక భాగంలో సుప్రీంకోర్టు ప్రారంభించబడింది.