సంఘటనలు – Page 7 – On This Day  

1917-04-26

1917 : ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడినది.

1937-12-26

1937 : సుభాస్ చంద్రబవసే మరియు ఇమలీ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు.

1907-08-26

1907 : భారతదేశంలో టాటా ఐరన్ & స్టీల్ కంపెనీ స్థాపించబడినది. ఇది భారతదేశంలో స్థాపించబడిన మొదటి ఉక్కు కంపెనీ.

1995-03-02

1995 : యాహూ (Yahoo) కంపెనీ స్థాపించబడినది.

1995-01-18

1995 : Yahoo డొమైన్ రిజిస్ట్రేషన్ చేయబడింది.

2012-02-24

2012 : ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో వ్యాప్తి చెందుతున్న దేశాల జాబితా నుండి భారతదేశాన్ని తొలగించింది.

2014-02-20

2014 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును రాజ్యసభలో ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజించడానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది.

1978-02-18

1978 : ప్రమచంలోనే అత్యంత వేడైన సహారా ఎడారిలో మంచు కురిసింది. సహారా ఎడారిలో మంచు కురిసిన మొదటి రికార్డు ఇదే.

2019-02-14

2019 : జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి (పుల్వామా దాడి) కారణంగా 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది.

 

1959-03-09

1959 : మొదటి బార్బీ బొమ్మ న్యూయార్క్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్‌లో తన అరంగేట్రం చేసింది.