1913 : పద్మ విభూషణ్ గంగూబాయ్ హంగళ్ (గాంధారి హంగళ్) జననం. భరతీయ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1913-03-05”
Event Type: జననం
2012-07-20
2012 : సితార ఘట్టమనేని జననం.
1989-07-20
1989 : ఉపాసన కొణిదెల (ఉపాసన కామినేని) జననం. భరతీయ వ్యాపారవేత్త, పరోపకారి, సామాజిక కార్యకర్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఫెమినా రికగ్నిషన్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు గ్రహీత. సినీ నటుడు రామ్ చరణ్ ను వివాహం చేసుకుంది. Continue reading “1989-07-20”
1933-02-05
1933 : పద్మ విభూషణ్ ప్రతాప్ చంద్ర రెడ్డి జననం. భారతీయ వైద్యుడు, వ్యాపారవేత్త. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు. Continue reading “1933-02-05”
1995-12-27
1995 : మిస్ ఇండియా గ్లోబల్ అషిమా నర్వాల్ జననం. భరతీయ ఆస్ట్రేలియన్ సినీ నటి, మోడల్. మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్ 2015 టైటిల్ విజేత. మిస్ ఇండియా గ్లోబల్ 2015 టైటిల్ విజేత.
1909-07-19
1909 : పద్మ భూషణ్ బాలమణి అమ్మ (నలపట్ బాలమణి అమ్మ) జననం. భరతీయ మలయాళ కవయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మలయాళ సాహిత్యానికి తల్లిగా ప్రసిద్ది చెందింది.
1899-07-19
1899 : పద్మ భూషణ్ బలాయ్ చంద్ ముఖర్జీ (బలాయ్ చంద్ ముఖోపాధ్యాయ) జననం. భారతీయ బెంగాలీ నవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి, వైద్యుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1899-07-19”
1943-10-31
1943 : ఊమెన్ చాందీ జననం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 10వ ముఖ్యమంత్రి. ఐక్యరాజ్య సమితి నుండి పబ్లిక్ సర్వీస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ ముఖ్యమంత్రి.
1998-07-18
1998 : ఇషాన్ కిషన్ (ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు కెప్టెన్.
1993-07-18
1993 : మనన్ వోహ్రా (మనన్ సంజీవ్ వోహ్రా) జననం. భరతీయ క్రికెట్ క్రెడాకారుడు. భారత హాకీ క్రీడాకారుడు వై పి వొహ్రా మనవడు.