1989 : భూమి పెడ్నేకర్ జననం. భరతీయ హిందీ సినీ నటి, సహాయ దర్శకురాలు, పర్యావరణవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ఫోర్బ్స్ ఇండియా 2018 యొక్క ’30 అండర్ 30′ జాబితాలో చేరింది. Continue reading “1989-07-18”
Event Type: జననం
1984-07-17
1984 : విష్ణు విశాల్ (విశాల్ కుడ్వాలా) జననం. భరతీయ తమిళ సినీ నటుడు, నిర్మాత, క్రికెటర్.
1917-09-07
1917 : పద్మ భూషణ్ బానూ జహంగీర్ కోయాజీ (బానూ పెస్టోంజీ కపాడియా) జననం. భారతీయ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. కుటుంబ నియంత్రణ మరియు జనాభా నియంత్రణ కార్యకర్త. పూణేలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్.
2015-01-10
2016 : క్యూటెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్ అనహిత హషేమ్‌జాదే జననం. ఇరానియన్ చైల్డ్ ఆర్టిస్ట్, మోడల్, సోషల్ మీడియా పర్సనాలిటీ. ప్రపంచంలోనే అత్యంత అందమైన పాపగా గుర్తింపు పొందింది.
1987-01-22
1987 : బండ్ల శిరీష జననం. భారతీయ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్. వర్జిన్ గెలాక్టిక్ కోసం ప్రభుత్వ వ్యవహారాలు మరియు పరిశోధన కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్. అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి తెలుగు మహిళ. Continue reading “1987-01-22”
1935-10-12
1935 : శివరాజ్ పాటిల్ (శివరాజ్ విశ్వనాథ్ పాటిల్) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ లోక్‌సభ 10వ స్పీకర్. పంజాబ్ 33వ గవర్నర్. రాజస్తాన్ అడిషనల్ గవర్నర్.
1956-07-10
1956 : అలోక్ నాథ్ జననం. భరతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1970-07-10
1970 : లెజెండ్ శరవణ (శరవణన్ అరుల్) జననం. భరతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. శరవణ స్టోర్స్ ఎంటర్ప్రైస్ యజమాని.
1900-07-09
1900 : సత్య నారాయణ్ సిన్హా జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 4వ గవర్నర్. సామాన్యులకు రాజ్‌భవన్ గేట్లు తెరిచిన తొలి గవర్నర్. లోక్‌సభలో ప్రధానమంత్రి కాలేకపోయిన మొదటి సభా నాయకుడు.
1960-07-09
1960 : మిస్ ఇండియా యూనివర్స్ సంగీతా బిజ్లానీ జననం. భారతీయ సినీ నటి, మోడల్, బ్లాగర్, టెలివిజన్ ప్రజెంటర్. ఫెమినా మిస్ ఇండియా 1980 టైటిల్ విజేత. క్రికెటర్ అజహరుద్దీన్ ను వివాహం చేసుకుంది. Continue reading “1960-07-09”