1922 : పద్మ భూషణ్ జి పి బిర్లా (గంగా ప్రసాద్ బిర్లా) జననం. భరతీయ పారిశ్రామికవేత్త.
Event Type: జననం
1992-07-31
1992 : కియారా అద్వానీ (అలియా అద్వానీ) జననం. భారతీయ సినీ నటి, మోడల్, సామాజిక కార్యకర్త. ఐఐఎఫ్ఎ అవార్డు గ్రహీత. Continue reading “1992-07-31”
1999-10-13
1999 : వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాల్కులేటర్ నీలకంఠ భాను ప్రకాష్ జొన్నలగడ్డ జననం. భరతీయ మానవ కాలిక్యులేటర్, యూట్యూబర్. ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ గా పేరుపొందాడు. గణిత విద్యా టెక్ స్టార్టప్ ‘భంజు’ వ్యవస్థాపకుడు. మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2020 విజేత. లిమ్కా బుక్, వరల్డ్ రికార్డులను కలిగిఉన్నాడు.
1923-07-30
1923 : పద్మశ్రీ గోవింద్ చంద్ర పాండే జననం. భారతీయ చరిత్రకారుడు, ఆలోచనాపరుడు, సంస్కృతవేత్త, సౌందర్యవేత్త. అలహాబాద్ మ్యూజియం సొసైటీ, సెంట్రల్ టిబెటన్ సొసైటీ, సారనాథ్ వారణాసి లకు అధ్యక్షుడు. Continue reading “1923-07-30”
1953-07-29
1953 : పద్మశ్రీ అనూప్ జలోటా జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, సంగీతకారుడు. భారతీయ సంగీతంలోని భజన శైలికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. భజన సామ్రాట్ బిరుదు పొందాడు. Continue reading “1953-07-29”
1940-11-12
1940 : గబ్బర్ సింగ్ (అమ్జద్ జకారియా ఖాన్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు. సినీ నటుడు జయంత్ కుమారుడు.
1960-07-27
1960 : ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రి. శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాక్రే కుమారుడు.
1994-07-26
1994 : మిస్ టీన్ నార్త్ఈస్ట్ మహికా శర్మ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, మోడల్, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యుమానిటీ’ అందాల పోటీలో టాప్ 10లో చేరిన మొదటి భారతీయురాలు. Continue reading “1994-07-26”
1898-12-02
1898 : ద ఫస్ట్ ఇండియన్ ఫ్లయింగ్ ఏస్ ఇంద్ర లాల్ రాయ్ జననం. భరతీయ లెఫ్టినెంట్, పైలెట్. విశిష్ట ఫ్లయింగ్ క్రాస్ అవార్డు గ్రహీత. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎగిరిన ఏకైక భారతీయుడు.
1916-04-17
1916 : సిరిమావో బండారునాయకే (సిరిమా రత్వట్టే డయాస్ బండారనాయకే) జననం. శ్రీలంకన్ రాజకీయవేత్త. శ్రీలంక ప్రధానమంత్రి. ప్రపంచంలోనే ఒక దేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ.