జననం – Page 13 – On This Day  

1936-06-17

Iona Pinto1936 : మిస్ ఇండియా అయోనా పింటో జననం. భరతీయ మోడల్. మిస్ వరల్డ్ మరియు మిస్ ఇంటర్నేషనల్ కు ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి భారతీయురాలు.

1922-07-07

Padmanabha Pillai Gopinathan Nair1922 : పద్మశ్రీ పద్మనాభ పిళ్లై గోపీనాథన్ నాయర్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, గాంధేయవాది. జమ్నాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత. మహాత్మా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్.

1918-07-04

1918 : జస్టిస్ చల్లా కొండయ్య జననం. భారతీయ న్యాయ నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

1997-07-04

Niharika NM1997 : నీహారిక (నీహారిక ఎన్ ఎం) జననం. భరతీయ నటి, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్, టెలివిజన్ ప్రజెంటర్. యూట్యూబ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్ 2018 బ్రాండ్ అంబాజిడర్.

1989-07-04

Satyadev Kancharana1989 : సత్యదేవ్ (సత్యదేవ్ కంచరణా) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్.

1991-07-03

Tejaswi Madivada1991 : తేజస్వి మదివాడ జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, డ్యాన్స్ ట్యూటర్‌. మిస్ డాబర్ గులాబారి 2011 రెండవ రన్నరప్. ఈటీవీ సూపర్-2 2016 విజేత.

2000-12-17

sini shetty sini sadanand shetty2000 : మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి (సినీ సదానంద్ శెట్టి) జననం. భారతీయ నృత్యకారిణి, గాయిని, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత.* Continue reading “2000-12-17”

1940-08-08

Dilip Sardesai Dilip Narayan Sardesai1940 : దిలీప్ సర్దేశాయ్ (దిలీప్ నారాయణ్ సర్దేశాయ్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. గోవా ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ‘దిలీప్ సర్దేశాయ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు’ ను నెలకొల్పింది.

Continue reading “1940-08-08”

1944-04-22

James Stephen Fossett steve fossett1944 : స్టీవ్ ఫోసెట్ (జేమ్స్ స్టీఫెన్ ఫోసెట్) జననం. అమెరికన్ వ్యాపారవేత్త, వైమానికుడు, నావికుడు. బెలూన్‌లో మరియు ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా నాన్‌స్టాప్‌గా ఒంటరిగా ప్రయాణించిన మొదటి వ్యక్తి.

1958-07-02

Pavan Malhotra 1958 : పవన్ మల్హోత్రా జననం. భరతీయ సినీ నటుడు, టెలివిజన్‌ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.