1967 : దీప్తి భట్నాగర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, బుల్లితెర నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘దీప్తి భట్నాగర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకురాలు.
Event Type: జననం
1925-02-08
1925 : పద్మ భూషణ్ శోభా గుర్తు (భానుమతి శిరోద్కర్) జననం. భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ గాయని. సంగీత నాటక ఆకడమీ అవార్డు గ్రహీత. ‘తుమ్రీ క్వీన్’ బిరుదు పొందింది.
2000-03-03
2000 : మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధు జననం.
1989-09-24
1989 : మిస్ యూనివర్స్ పియా వుర్ట్జ్‌బచ్ జననం. జర్మన్ ఫిలిపినో సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ యూనివర్స్ 2015 టైటిల్ విజేత.
1988-03-21
1988 : మిస్ యూనివర్స్ గాబ్రియేలా ఇస్లెర్ (మరియా గాబ్రియేలా డి జెసస్ ఇస్లెర్ మోరేల్స్) జననం. వెనిజులా మోడల్, సామాజిక కార్యకర్త. ‘మిస్ యూనివర్స్ 2013’ టైటిల్ విజేత. ‘మిస్ వెనిజులా 2012’ టైటిల్ విజేత. ‘యూనివర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫండ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు.
1987-10-03
1987 : మిస్ యూనివర్స్ జులేకా రివెరా (జులేకా జెర్రిస్ రివెరా మెండోజా) జననం. ప్యూర్టో రికన్ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, నర్తకి, మోడల్. మిస్ యూనివర్స్ 2006 టైటిల్ విజేత.
1981-11-11
1981 : మిస్ యూనివర్స్ నటాలీ గ్లెబోవా (నటల్య వ్లాదిమిరోవ్నా గ్లెబోవా) జననం. కెనడియన్ మోడల్. మిస్ యూనివర్స్ 2005 టైటిల్ విజేత. మిస్ యూనివర్స్ కెనడా 2005 టైటిల్ విజేత.
1974-10-28
1974 : మిస్ యూనివర్స్ దయానారా టోర్రెస్ (దయానారా టోర్రెస్ డెల్గాడో) జననం. ప్యూర్టో రికన్ సినీ నటి, గాయని, మోడల్, రచయిత. మిస్ ప్యూర్టో రికో 1993 టైటిల్ విజేత. మీరా క్వీన్ బైలా టైటిల్ విజేత. మిస్ ఇంటర్నేషనల్ 1992 3వ రన్నరప్. మిస్ యూనివర్స్ 1993 టైటిల్ విజేత.
1966-10-18
1966 : మిస్ యూనివర్స్ ఏంజెలా విస్సర్ జననం. డచ్ సినీ నటి, మోడల్. మిస్ యూనివర్స్ 1989 టైటిల్ విజేత. మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి డచ్ మహిళ.
1936-10-29
1936 : మిస్ యూనివర్స్ అకికో కోజిమా జననం. జపనీస్ మోడల్. మిస్ యూనివర్స్ 1959 టైటిల్ విజేత. ఈ టైటిల్ గెలుచుకున్న మొదటి జపనీస్ మరియు ఆసియా మహిళ.