జననం – Page 9 – On This Day  

1969-08-31

Javagal Srinath1969 : జవగళ్ శ్రీనాథ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. వన్డే క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తర్వాత 300 వికెట్లు సాధించిన రెండో భారతీయ బౌలర్. Continue reading “1969-08-31”

1522-08-04

Rana Udai Singh II1522 : ఉదయ్ సింగ్ II జననం. భరతీయ రాజు. మేవార్ రాజ్యానికి 12వ మహారాణా. ఉదయపూర్ నగర స్థాపకుడు. మహారాణా ప్రతాప్ ఈయన కుమారుడే.

1967-08-04

Arbaaz Salim Abdul Rashid Khan1967 : అర్బాజ్ ఖాన్ (అర్బాజ్ సలీం అబ్దుల్ రషీద్ ఖాన్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు. Continue reading “1967-08-04”

1900-08-04

Queen Elizabeth The Queen Mother 1900 : ది క్వీన్ మదర్ క్వీన్ ఎలిజబెత్ (ఎలిజబెత్ ఏంజెలా మార్గ్యురైట్ బోవ్స్-లియాన్) జననం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. యునైటెడ్ కింగ్ జార్జ్ VI సతీమణి. భారతదేశానికి చివరి సామ్రాజ్ఞి.

1916-05-08

Swami Chinmayananda Saraswati Balakrishna Menon1916 : స్వామి చిన్మయానంద సరస్వతి (బాలకృష్ణ మీనన్) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు. ‘చిన్మయ మిషన్‌’ వ్యవస్థాపకుడు. ‘విశ్వ హిందూ పరిషత్’ సహవ్యవస్థాపకుడు.

Continue reading “1916-05-08”

1900-05-22

Devdas Mohandas Gandhi1900 : దేవదాస్ గాంధీ (దేవదాస్ మోహన్‌దాస్ గాంధీ) జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు. మహాత్మా గాంధీ చిన్న కుమారుడు. సి రాజగోపాలాచారి కుమార్తె లక్ష్మీ ను వివాహం చేసుకున్నాడు.

Continue reading “1900-05-22”

1984-08-03

Sunil Chhetri1984 : పద్మశ్రీ సునీల్ ఛెత్రి జననం. భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత. ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ ఆటగాడు.

1951-08-03

1951 : టి మీనా కుమారి (జానపరెడ్డి మీనా కుమారి నాయుడు) జననం. భరతీయ న్యాయ నిపుణురాలు. మేఘాలయ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. వయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనుమరాలు.

1924-01-24

Chonira Belliappa Muthamma cb1924 : సి బి ముత్తమ్మ (చోనిర బెల్లియప్ప ముత్తమ్మ) జననం. భారతీయ అధికారి. భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళ. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన మొదటి మహిళ. Continue reading “1924-01-24”

1891-10-02

Vinayak Pandurang Karmarkar Nanasaheb Karmarkar vp 1891 : పద్మశ్రీ నానాసాహెబ్ కర్మాకర్ (వినాయక్ పాండురంగ్ కర్మాకర్) జననం. భారతీయ శిల్ప కళాకారుడు. ఢిల్లీ లలిత కళా అకాడమీ ఫెలోషిప్ గ్రహీత. Continue reading “1891-10-02”