2024 : ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 15000 కోట్లు కేటాయించబడింది.
Event Type: సంఘటనలు
2024-06-29
2024 : భారత్ కు సౌత్ ఆఫ్రికా కు మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్పు ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది.
2007-02-15
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని అంబవాడిలో ‘ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్’ (IBSL) పేరుతో ‘జియో కంపెనీ’ స్థాపించబడినది. Continue reading “2007-02-15”
1972-11-08
1972 : అమెరికన్ కేబుల్ టెలివిజన్ కంపెనీ ‘హోమ్ బాక్స్ ఆఫీస్’ (HBO) స్థాపించబడినది.
2024-06-12
2024 : ఆంధ్రప్రదేశ్ 9వ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు. దీంతో ఈ పదవి చేపట్టిన మొదటి తెలుగు సినీ నటుడు అయ్యాడు.
2024-06-12
2024 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2024-06-09
2024 : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోడీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2024-06-04
2024 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడు.
1954-10-10
1954 : భారతదేశంలో జాతీయ చలనచిత్ర అవార్డు మొదటిసారిగా ప్రధానం చేయబడింది.
1983-11-14
1983 : టెలివిజన్ లో మొదటిసారిగా తెలుగులో వార్తలు చదవబడ్డాయి. వార్తలు చదివినది శాంతి స్వరూప్.