సంఘటనలు – On This Day  

2025-08-30

Vidushi Deeksha V

విదుషీ దీక్ష 216 గంటలపాటు నిర్విరామంగా భరతనాట్యం చేసి గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో చోటు దక్కించుకుంది.

Continue reading “2025-08-30”

2025-08-24

దళపతి విజయ్ ఇంస్టాగ్రామ్ లో 10 మిలియన్ల లైక్‌లను దాటిన దక్షిణ భారత సెలఎబ్రిటీగా మరియు అత్యధిక లైక్ చేయబడిన పోస్ట్‌గా రికార్డు సృష్టించాడు!

Continue reading “2025-08-24”

1914-09-22

భారతదేశంలో మొట్టమొదటి వాహన ప్రమాదం నమోదు అయ్యింది.

2025-08-07

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
2025 ఆగస్టు 7, కర్ణాటకలోని మహదేవపురలోనే లక్షకు పైగా నకిలీ, చెల్లని చిరునామాలు దొరికాయని కాంగ్రెస్ దర్యాప్తులో తేలిందని రాహుల్ గాంధీ పేర్కొన్నాడు.
2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో బిజెపితో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
2023లో జరిగిన మహదేవపుర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపి చేతిలో ఓడిపోయింది.

2025-07-25

Narendra Modi Narendra Damodardas Modiభారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోది నిలిచాడు. Continue reading “2025-07-25”

1978-08-15

1978 : ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.

1992-07-18

1992 : ఇంటర్నెట్ లో మొదటిసారిగా ఫోటో అప్లోడు చేయబడింది.

1903-01-01

1903 : మద్రాసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘జి స్టోక్స్’, భారతదేశానికి ఏడవ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద డొక్కా సీతమ్మకు ప్రశంసా పత్రాన్ని అందజేశాడు.

1890-06-10

1890 : భారతదేశంలో ఆదివారం సెలవు దినంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.