సంఘటనలు – పేజీ 3 – On This Day  

2024-06-09

2024 : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోడీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2024-06-04

2024 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడు.

1954-10-10

1954 : భారతదేశంలో జాతీయ చలనచిత్ర అవార్డు మొదటిసారిగా ప్రధానం చేయబడింది.

1983-11-14

1983 : టెలివిజన్ లో మొదటిసారిగా తెలుగులో వార్తలు చదవబడ్డాయి. వార్తలు చదివినది శాంతి స్వరూప్.

1838-11-03

1838 : టైమ్స్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది.

2003-05-05

2003 : లింక్డ్ఇన్ అధికారికంగా ప్రారంభించబడింది.

2011-06-30

2011 : 25 పైసలు మరియు అంతకంటే తక్కువ విలువ కలిగిన నాణేలను చెలామణి నుండి భారత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

 

1964-06-01

1964 : భారతదేశంలో నయా పైసా లోని ‘నయా’ పదాన్ని తొలగించారు.

1669-04-09

1669 : ఇస్లాం మతాన్ని స్థాపించాలనే ఆసక్తితో, పాఠశాలలు మరియు దేవాలయాలను కూల్చివేయాలని అన్ని ప్రావిన్సుల గవర్నర్‌లకు ఔరంగజేబు ఆదేశాలు జారీ చేశాడు. (*)

1911-02-18

1911 : ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక ఎయిర్‌మెయిల్ ఫ్లైట్ భారతదేశంలో జరిగింది