2004 : హాయ్5 సోషల్ మీడియా కంపెనీ స్థాపించబడినది.
Event Type: సంఘటనలు
2018-08-31
2018 : ఐడియా సెల్యులార్ మరియు వోడాఫోన్ ఇండియా విలీనమయ్యాయి. కొత్తగా విలీనమైన సంస్థకు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ అని పేరు పెట్టారు.
1995-03-14
1995 : బిర్లా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరుతో ఐడియా సెల్యులార్ లిమిటెడ్ స్థాపించబడింది.
1995-07-07
1995 : భారతదేశంలో టెలికమ్యూనికేషన్ సేవల సంస్థ ‘భారతి ఎయిర్‌టెల్’ స్థాపించబడింది.
1984-07-17
1984 : యునైటెడ్ కింగ్ డమ్ లో ఒడాఫోన్ గ్రూప్ పిఎల్‌సి (వోడాఫోన్) స్థాపించబడినది.
1948-09-07
1948 : అశోక్ లేలాండ్ స్థాపించబడినది.
1994-08-30
1994 : HDFC బ్యాంక్ స్థాపించబడినది.
1993-12-03
1993 : UTI బ్యాంక్ పేరుతో ‘యాక్సిస్ బ్యాంక్’ స్థాపించబడింది,
1967-12-29
1967 : హ్యుందాయ్ మోటార్ కంపెనీ స్థాపించబడినది.
1981-02-24
1981 : మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌ను స్థాపించారు