సంఘటనలు – Page 5 – On This Day  

1927-04-14

1927 : VOLVO గ్రూప్ స్థాపించబడినది.

1945-10-02

1945 : మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ స్థాపించబడినది.

1916-03-07

1916 : బవేరియన్ మోటార్ వర్క్స్ AG (BMW) స్థాపించబడినది.

1977-03-21

1977 : భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ముగిసింది.

1998-03-27

1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించింది.

1937-08-28

1937 : టొయోటా మోటార్ కార్పొరేషన్ స్థాపించబడినది.

2013-03-23

2013 : త్రిపుర హైకోర్టు స్థాపించబడినది.

2008-10-07

2008 : ‘ప్రజా శాంతి పార్టీ’ రాజకీయ పార్టీ స్థాపించబడినది.

 

1954-03-28

1954 : భారత వైమానిక దళానికి చెందిన మొదటి హెలికాప్టర్ (సికోర్స్కీ S-55- IZ648) ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను పాలం నుండి తిల్పట్ శ్రేణికి రవాణా చేయడానికి ఉపయోగించబడింది.

 

1954-03-25

1954 : భారత వైమానిక దళానికి చెందిన మొదటి హెలికాప్టర్ (సికోర్స్కీ S-55- IZ648) ముంబయి నుండి ఢిల్లీకి తీసుకెళ్లారు.