సంఘటనలు – Page 6 – On This Day  

1954-03-19

1954 : భారత వైమానిక దళానికి చెందిన 1వ హెలికాప్టర్ (సికోర్స్కీ S-55- IZ648), ఓడలో ముంబయికి చేరుకుంది.

2011-09-01

2011 : భారతదేశంలో నాణేల చట్టం, 2011

 

1854-04-27

1854 : మొదటి టెలిగ్రామ్ ముంబై నుండి పూణేకి పంపబడింది.

1998-03-23

1998 : “టైటానిక్” 11 ఆస్కార్‌ అకాడమీ అవార్డులను గెలుచుకుంది.

 

1935-06-26

1935 : భారతదేశంలో గోల్డ్ ఫ్లేక్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించబడినది.

1977-09-26

1977 : సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ పేరును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గా మార్చారు

1975-11-04

1975 : సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ పేరుతో  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్థాపించబడినది.

1926-10-01

1926 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపించబడినది.

2019-12-13

2019 : ఆంధ్రప్రదేశ్ దిశా బిల్లు, 2019 (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019) ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది.

1906-03-15

1906 : ‘రోల్స్ రాయిస్ లిమిటెడ్’ సంస్థ స్థాపించబడినది.