1998-11-03 – On This Day  

This Day in History: 1998-11-03

1998 : పి ఎల్ నారాయణ (పుదుక్కోటై లక్ష్మీ నారాయణ) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. నేషనల్ ఫిల్మ్, నంది అవార్డులను అందుకున్నాడు.