Or | On This Day  

Or

దినోత్సవం

Orమెక్సికొ స్వాతంత్ర్య దినోత్సవం (స్పెయిన్ నుండి)

Orమలేషియా దినోత్సవం

Orపాపువా న్యూ గినియా స్వాతంత్ర్య దినోత్సవం (ఆస్ట్రేలియా నుండి)

Orఅంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

సంఘటనలు
1908

Or1908 : జనరల్ మోటార్స్ కంపెనీ స్థాపించబడింది.

జననం
1910

Cheppudira Muthana Poonacha 
c m poonacha 
1910 : సి ఎం పూనాచ (చెప్పుదీర ముత్తన పూనాచ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 6వ గవర్నర్. ఒరిస్సా 13వ గవర్నర్.

1916

Or1916 : భారతరత్న ఎం ఎస్ సుబ్బలక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) జననం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, సినీనటి.

1931

Or1931 : పద్మ విభూషణ్ ఇ సి జి సుదర్శన్ (ఎన్నకల్ చండీ జార్జ్ సుదర్శన్) జననం. భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్.

1959

Or1959 : చెంబరుతి శోభన (రోజా రమణి) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త, రచయిత్రి. బ్లూక్రాస్‌ క్రియాశీల సభ్యురాలు.

1971

Or1971 : పద్మశ్రీ ప్రసూన్ జోషి జననం. భారతీయ సినీ గీత రచయిత, కవి, రచయిత, స్క్రీన్ రైటర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, మార్కెటర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చైర్‌పర్సన్‌.

1976

Or1976 : కళైమామణి మీనా దురైరాజ్ జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.

1994

Or1994 : షణ్ణు (షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, యూట్యూబర్, టెలివిజన్ ప్రజెంటర్.

మరణం
1924

Or1924 : భూపేంద్ర నాథ్ బోస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. మోహన్ బగాన్ 'స్పోర్టింగ్' క్లబ్‌ సహవ్యవస్థాపకుడు.

1965

Or1965 : లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్ మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత.

2012

Kurumaddali Lakshmi Narasimha Rao suttivelu SuthiVeluసుత్తివేలు 🔴 (కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు) మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్య నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.

చరిత్ర కొనసాగుతుంది..