1986-10-04 – On This Day  

This Day in History: 1986-10-04

sarala devi Kanungo1986 : సరళా దేవి కనుంగో మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, స్త్రీవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత్రి. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన మొదటి ఒడియా మహిళ. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ఒడియా మహిళ ప్రతినిధి. ఒడిశా శాసనసభకు ఎన్నికైన మొదటి మహిళ. ఒడిశా శాసనసభకు మొదటి మహిళ స్పీకర్. కటక్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ మొదటి మహిళ డైరెక్టర్. ఉత్కల్‌ మొదటి మహిళా సెనేట్ సభ్యురాలు. ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ ఎడ్యుకేషన్ కమిషన్‌లో ఒడిశా నుండి ఆమె మాత్రమే ప్రతినిధి.