1981-12-04 – On This Day  

This Day in History: 1981-12-04

1981 : రేణు దేశాయ్ జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, కాస్ట్యూం డిజైనర్, ఎడిటర్, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. మొదటిసారిగా శంకర్ మహదేవన్ బ్రీత్ లెస్ పాటలో కనబడింది.