1995-11-05 – On This Day  

This Day in History: 1995-11-05

1995 : మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా మెహ్రీన్ (మెహ్రీన్ కౌర్ పిర్జాదా) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 టైటిల్ విజేత. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషా చిత్రాలలో పనిచేస్తుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఫిల్లౌరితో హిందీలో, నెంజిల్ తునివిరుంధాల్‌తో తమిళంలో అడుగుపెట్టింది. సంతోషం ఫిల్మ్ అవార్డు అందుకుంది.