1901-12-05 – On This Day  

This Day in History: 1901-12-05

1901 : వాల్టర్ ఎలియాస్ డిస్నీ జననం. అమెరికన్ యానిమేటర్, రచయిత, డబ్బింగ్ కళాకారుడు, నిర్మాత, వ్యాపారవేత్త. ఆస్కార్ అవార్డు గ్రహీత. అతి ఎక్కువగా 26 ఆస్కార్ అవార్డులను పొందిన మొదటి వ్యక్తి. అమెరికన్ యానిమేషన్ పరిశ్రమకు మార్గదర్శకుడు. మిక్కీ మౌస్ క్రియేటర్. ద వాల్ట్ డిస్నీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. ఆయన కార్టూన్ల ఉత్పత్తిలో అనేక పరిణామాలను పరిచయం చేశాడు. వాల్ట్ డిస్నీ గౌరవార్ధం అమెరికా స్టాంప్ విడుదల అయింది. అనేక అవార్డులు, మెడల్స్ అందుకున్నాడు.