0000-03-08 – On This Day  

This Day in History: 0000-03-08

మహా శివరాత్రి లేదా ‘ది గ్రేట్ నైట్ ఆఫ్ శివ’ అనేది ఇండియా, మారిషస్, శ్రీలంక, నేపాల్ లో హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలోని చతుర్దశి నాడు హిందువులు జరుపుకొనే పండుగ. ఈరోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు అని, ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు అని, శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం ఉవాచ.