2020-09-08 – On This Day  

This Day in History: 2020-09-08

2020 : జయప్రకాష్ రెడ్డి (తాడిపర్తి జయప్రకాశ్ రెడ్డి) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, ఉపాధ్యాయుడు. ‘జేపీ’స్‌ నెలనెలా నాటక సభ’ స్థాపించాడు.తెలుగు, తమిళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. నంది అవార్డు అందుకున్నాడు.