1848-11-10 – On This Day  

This Day in History: 1848-11-10

1848 : రాష్ట్రగురు సురేంద్రనాథ్ బెనర్జీ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, న్యాయవాది, పాత్రికేయుడు, ప్రొఫెసర్. జాతీయవాద వ్యాఖ్యలను ప్రచురించినందుకు అరెస్టయిన మొదటి భారతీయ జర్నలిస్ట్. ఇండియన్ సివిల్ సర్విసస్ లో ఉత్తీర్ణత సాధించిన 2వ భారతీయుడు. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ రూపశిల్పి. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు. ‘ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్’, ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ రాజకీయ సంస్థల వ్యవస్థాపకుడు. ‘ది బెంగాలీ’ ఆంగ్ల భాషా వార్తాపత్రిక వ్యవస్థాపకుడు.