2023-11-11 – On This Day  

This Day in History: 2023-11-11

2023 : చంద్ర మోహన్ (మల్లంపల్లి చంద్రశేఖర రావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. రంగుల రాట్నం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. అతను ప్రముఖ సినీ నిర్మాత కె. విశ్వనాథ్ బంధువు. నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.