1915-11-15 – On This Day  

This Day in History: 1915-11-15

1915 : పద్మ విభూషణ్ వి ఆర్ కృష అయ్యర్ (వైద్యనాథపురం రామ కృష్ణ అయ్యర్) జననం. భారతీయ న్యాయ నిపుణుడు,  సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కేరళ హైకోర్టు న్యాయమూర్తి. భారతదేశంలో న్యాయ-సహాయ ఉద్యమానికి మార్గదర్శకుడు.