1973-11-16 – On This Day  

This Day in History: 1973-11-16

1973 : ఆమని (మంజుల) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో పనిచేసింది. తెలుగు చిత్రం జంబ లకిడి పంబలో ఆమె తొలిసారిగా నటించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు, నంది అవార్డులను అందుకుంది.