1971-11-17 – On This Day  

This Day in History: 1971-11-17

1971 : పద్మశ్రీ దేబకీ కుమార్ బోస్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘డెబాకె ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ఆయన దర్శకత్వం వహించిన సాగర్ సంగమే సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ సినిమా, జాతీయ ఉత్తమ బాల నటి అవార్డులు వచ్చాయి. ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అందుకున్నాడు.