This Day in History: 1827-07-19
1827 : మంగళ్ పాండే జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిఫాయి.1850లో సైనికుల కోసం ప్రవేశపెట్టబడిన కొత్త ఇన్ఫీల్డ్ రైఫిల్స్ తూటాలలో ఆవు మరియు పంది కొవ్వుతొ చేసిన గ్రీజు కలపబడినట్టు పుకారు వచ్చింది. దాంతో మంగళ్ పాండే ఈ చర్యను వ్యతిరేకించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. ఆయన జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల అయ్యింది.