1905-07-19 – On This Day  

This Day in History: 1905-07-19

1905 : అప్పటి భారత వైస్రాయ్ పరిపాలనా చర్యగా బెంగాల్ ప్రావిన్స్ ను రెండు గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదించాడు. అక్టోబర్ 16 1905 లో జరిగిన ఈ విభజన బెంగాల్ లోని ముస్లీంలను హిందువులను వేరు చేసింది.

Share