This Day in History: 1983-07-19
1983 : సింధు తులాని (సింధు తొలని) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషలలొ పనిచేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ప్రకటనలో నటించింది. ఐతే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.