1951-11-19 – On This Day  

This Day in History: 1951-11-19

1951 : మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ జీనత్ అమన్ (జీనత్ ఖాన్) జననం. భారతీయ సినీ నటి, మోడల్. ‘ఫస్ట్ ప్రిన్సెస్’ బిరుదు పొందింది. ఫెమినా మిస్ ఇండియా 1970 రన్నరప్. మిస్ ఫోటోజెనిక్ టైటిల్ విజేత. మిస్ ఆసియా పసిఫిక్ 1970 టైటిల్ విజేత. అంతర్జాతీయ పోటీలో గెలుపొందిన మొదటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్.