1956-11-20 – On This Day  

This Day in History: 1956-11-20

1956 : వంశీ (నల్లమిల్లి భామిరెడ్డి) జననం. భారతీయ సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, గీత రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఆయన ఎక్కువగా మిస్టరీ సినిమాలను గోదారి జిల్లాలతో ముడిపెడుతూ తీస్తాడు. 1985లో సితార చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు.