1903-10-22 – On This Day  

This Day in History: 1903-10-22

1903 : పద్మ భూషణ్ త్రిభువందాస్ కిషీభాయ్ పటేల్ జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. భారతదేశ సహకార ఉద్యమ పితామహుడు. ‘కైరా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్’ యూనియన్‌ (అమూల్) వ్యవస్థాపకుడు. త్రిభువందాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు. రామన్ మెగసెసే, పద్మ భూషణ్ పురస్కారాలు పొందాడు.