1989-09-24 – On This Day  

This Day in History: 1989-09-24

Pia Alonzo Wurtzbach Jaunce1989 : మిస్ యూనివర్స్ పియా వుర్ట్జ్‌బచ్ జననం. జర్మన్ ఫిలిపినో సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ యూనివర్స్ 2015 టైటిల్ విజేత.