1968-12-25 – On This Day  

This Day in History: 1968-12-25

1968 : సంపత్ రాజ్ (సంపత్ కుమార్) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషలలో పనిచేసాడు. ప్రతి నాయక, సహాయక పాత్రలలో నటించి గుర్తింపు పొందాడు. ఐఐఎఫ్ఎ, ఎన్టిఎఫ్ఎఫ్ఎ, నంది అవార్డులను అందుకున్నాడు.