2002-11-27 – On This Day  

This Day in History: 2002-11-27

2002 : పద్మ భూషణ్ శివమంగళ్ సింగ్ సుమన్ మరణం. భారతీయ హిందీ రచయిత, కవి, విద్యావేత్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. విక్రమ్ విశ్వవిద్యాలయం (ఉజ్జయిని) వైస్ ఛాన్సలర్‌. ఉత్తర ప్రదేశ్ హిందీ సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్. ఉజ్జయిని కాళిదాస్ అకాడమీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌. పద్మశ్రీ, పద్మ భూషణ్, సాహిత్య అకాడమీ, శిఖర్ సమ్మాన్ లాంటి అనేక పురస్కారాలు అందుకున్నాడు.