1911-09-11 – On This Day  

This Day in History: 1911-09-11

1911 : పద్మ భూషణ్ లాలా అమర్‌నాథ్ (నానిక్ అమరనాథ్ భరద్వాజ్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, వ్యాఖ్యాత. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్.

స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి క్రికెట్ కెప్టెన్. బిసిసిఐ ఛైర్మన్. పద్మభూషణ్ పురస్కారం లభించింది.

Share